31.2 C
Hyderabad
Wednesday, April 22, 2026
No menu items!

జగిత్యాల పురపాలకలో రెండో రోజు 190 నామినేషన్లు

(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)

జగిత్యాల జిల్లా మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం రెండవ రోజు మొత్తం 190 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. వాటిలో 165 మంది అభ్యర్థులు 190 నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఇందులో –
కాంగ్రెస్ అభ్యర్థులు: 96
బీజేపీ అభ్యర్థులు: 45
బిఆర్ఎస్ అభ్యర్థులు: 32
ఏఐఎమ్ఐఎమ్: 6
స్వతంత్ర అభ్యర్థులు: 9
సీపీఐ (ఎమ్): 1
ఇతర గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులు: 1.
మొత్తం 190 నామినేషన్లు స్వీకరించినట్లు సహాయ ఎన్నికల అధికారి మరియు జగిత్యాల మున్సిమల్ కమిషనర్ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles