(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రెండవ రోజున ఊపందుకుంది. గురువారం రోజు మొత్తం 84 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. అయితే 74 మంది అభ్యర్థులు 84 నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఇందులో –
బీజేపీ అభ్యర్థులు: 22
కాంగ్రెస్ అభ్యర్థులు: 31
ఏఐఎమ్ఐఎమ్: 2
బిఆర్ఎస్ అభ్యర్థులు: 18
స్వతంత్ర అభ్యర్థులు: 10
ఇతర గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులు: 1, మొత్తం 84 నామినేషన్లు స్వీకరించినట్లు సహాయ ఎన్నికల అధికారి మరియు మున్సిమల్ కమిషనర్ రవీందర్ తెలిపారు.
