26 C
Hyderabad
Friday, October 30, 2026
No menu items!

ఎస్సై శ్వేతపై సస్పెన్షన్ ఎత్తివేత

జగిత్యాల జిల్లా కోరుట్లలో రెండవ ఎస్ఐగా పని చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమని భావించి గతంలో ఎస్సై శ్వేతపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసినట్లు ఉత్తర్వులు జారీ అయినట్టు అధికారులు తెలిపారు. ఆమెను జగిత్యాల డి సి ఆర్ బి కి అటాచ్ చేస్తూ దేశాలు ఇచ్చినట్లు సమాచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles