ఇంటికెళ్లినాకా మాజీ మంత్రి హరీష్‌రావ్‌కు కేసిఆర్ చేతిలో కొరడా దెబ్బలు తప్పవంటూ సిఏం రేవంత్ రెడ్డి హట్ కామెంట్ చేశారు. తన కొడుకును ఇరికించాడనే కోపంతో కేసిఆర్ హరీష్‌రావ్‌ను కొరడాతో కొడతాడని ఆయన ఎద్దేవా చేశారు. హరీష్ రావ్ కొరడంతోనే ఓఆర్‌ఆర్, ఫార్ములా ఈరేసు వ్యవహరంలో విచారణకు తమ ప్రభుత్వం ఆదేశించిందని ఆయన అన్నారు.. దీనితో తన కొడుకును హరీష్‌రావ్ ఇరికించాడని కేసిఆర్ కొరడాతో కొడతాడని ఆయన అన్నారు. తన నిజాయితిని, మంచితనాన్ని నిరుపించుకోవడానికి హరీష్‌రావ్ కొన్ని సందర్భాల్లో చొక్కాలు చింపుకుంటు వుంటాడని అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి అన్నారు.
