సన్న వడ్లకు రూపాయలు 500 బోనస్ గా ఇవ్వాలని శనివారం జరిగిన క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సన్న వడ్ల సేకరణకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే ధాన్యం సొమ్మును 48 గంటల్లో రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

