దాదాపుగా మూడేళ్ల క్రితం ఓ సందర్భంలో తాను మాట్లాడిన వాక్యాలను టిఆర్ఎస్ కావాలని తప్పుడు ప్రచారం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తాను ప్రస్తుత సంగారెడ్డి మహిళా కలెక్టర్ ను ఉద్దేశించి అసభ్యకరంగా, అనైతికమైన మాటలు ఏమీ మాట్లాడలేదని వీడియోస్ సందేశంలో తెలిపారు. అప్పట్లో ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ఆ వ్యాఖ్యలు చేశాను అని ఆయన వివరించారు. అంతేగాని ప్రస్తుత కలెక్టర్ ను తానేమి అనలేదని ఆయన తెలిపారు

