33.3 C
Hyderabad
Wednesday, June 17, 2026
No menu items!

సంక్రాంతి తరువాత ఇందిరమ్మ ఇళ్ల పంపిణి

సంక్రాంతి తరువాత ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని సిఏం రేవంత్‌రెడ్డి తెలిపారు. శనివారం క్రిస్‌మస్‌ వేడుకల
సందర్భంగా హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యానాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ
మంది జరుపుకునే పండగ క్రిస్‌మస్‌ ఆన్నారు. ఇంకోక మతాన్ని కించపరచకుండా ఎవరైనా తమ మత ప్రచారాన్ని చేసుకోవచ్చని ఆయన అన్నారు. పేదలకు వైద్యం, విద్యని క్రైస్తవ మిసనరీలు అందిస్తున్నాయి అని ఆయన పెర్కోన్నారు.

revanthreddy-telanganacm-lbstadium-christianmissionary

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles