(పిట్ట రాజేష్, తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణంలోనీ 17 వార్డు కు చెందిన పులిపాక లక్ష్మీ రాజుల కూతురు గతః కొద్ది నెలల క్రితం వివాహం కాగా ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం క్రింద ఇచ్చే కళ్యాణ లక్ష్మి కార్యక్రమానికి అవసరమగు చర్యలు దగ్గరుండి దరఖాస్తు చెయ్యగా మునుపెన్నడు లేని విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం త్వరగా చెక్కులు అందించగా అట్టి చెక్కులు పులిపాక లక్ష్మీ రాజు గారి నివాసానికి తీసుకెళ్లి వారికి ఇచ్చిన 17 వార్డు కౌన్సిలర్ సోగ్రబి అక్బర్, ఇట్టి ఆర్థిక సాయాన్ని కళ్యాణ లక్ష్మీ చెక్కులు త్వరగా ఇప్పించినా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు , జువ్వాడి కృష్ణారావుకి కృతజ్ఞతలు తెలిపారు
