మహాయుతి 2.0 ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం ఉదయం ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. బుధవారం బిజెపి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో దేవేంద్ర ఏకగ్రీవంగా తమ నాయకునిగా ఎన్నుకోవడం జరిగింది. మహా కూటమిలోని ఏకనాథ్ అజిత్ పవార్ లు ఉప ముఖ్యమంత్రులు గా ఉండబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నరేంద్ర మోడీతో పాటుగా దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీ ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.
