35.1 C
Hyderabad
Sunday, June 21, 2026
No menu items!

మతం పేరున జరుగుతున్న దారుణాలకు అవగాహన లోపమే కారణం: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌

పపంచవ్యాప్తంగా మతం పేరిట జరరుగుతున్న మారణహోమాలకు లేదా దారుణాలకు మతాన్ని సరిగ్గా ఆర్థం చేసుకోకపోవడే అని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఫ్‌ుచాలక్‌ ప.పూ.శ్రీ మోహన్‌ భగవత్‌ జీ అన్నారు. మతం గురించి సరైన జ్ఞానం, విచక్షణ, అవగాహన లేకపోవడం వల్లనే దారుణాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రతివి ధర్మం ప్రకారమే పనిచేస్తుందని, అందుకే హిందు ధర్మాన్ని ‘సనాతన్‌’ అని గౌరవిస్తారని ఆయన తెలిపారు. ఒ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ఈ విధంగా సందేశం అందించారు. ధర్మ గురించి అందరికి సరిగ్గా బోధించాల్సిన అవసరం ఎంతైనా వుందని అయన తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles