
తెలంగాణ సామ్న: బారాస మాజీ మంత్రులు తన్నీరు హరీష్‌రావ్, కల్కకుంట్ల తారకరామ రావ్ సోమవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. భూసాలపల్లి కోర్టులో వీరిపై మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, అవినీతికి పాల్పడ్డారని గతంలో ప్రైవేట్ పిటషన్ దాఖలు అయిన విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో వారికి భూపాలపల్లి కోర్టు నోటిసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులను కొట్టివేయాలని వారిర్ధరు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
