
(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల అయ్యప్ప దేవస్థానం అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు అంబటి శ్రీనివాస్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
