23.2 C
Hyderabad
Sunday, November 1, 2026
No menu items!

అండర్‌ 19 మహిళల అసియా కప్‌ విజేత భారత్‌

తెలంగాణ సామ్నా< అండర్‌ 19 మహిళల టి20 అసియా కప్‌ క్రికెట్‌ విజేతగా భారత్‌ నిలిచింది. తుది పోరులో బంగ్లాదేశ్‌తో తలపడిన భారత్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కొల్పోయి 117 పరుగులు చేసింది. ఆ తరువాత బంగ్లాదేశ్‌ 76 పరుగులకే అలౌట్‌ అయ్యింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles