ఢిల్లీ లిక్కర్ స్కామ్ lo ఐదు నెలలుగా తీహారు జైల్లో రిమాండ్ లో ఉన్న కల్వకుంట్ల కవితకు మళ్లీ నిరాశే ఎదురైంది. బుధవారం తుది వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది. కవితను మంగళవారం కేటీఆర్ హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డిలు కలువనున్నట్లు సమాచారం