23.2 C
Hyderabad
Sunday, November 1, 2026
No menu items!

ఏ క్షణమైనా దాడులు జరిగే అవకాశం ఉంది

పశ్చిమ ఆసియాలో ఏ క్షణమైనా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని అమెరికా చెబుతోంది. యుద్ధ భయం పశ్చిమ ఆసియాను వణికిస్తోందని అమెరికా అంటుంది. దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో g7 దేశాలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా సూచిస్తుంది. రాబోయే రెండు రోజుల్లో ఇజ్రాయిల్ పై దాడి చేయటానికి ఇరాన్ ఫిజిబుల్ల ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికా అంచనా వేస్తోంది. అయితే ఇరాన్ హెజ్బుల్ల దాడులు చేయకుండా ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాన్ని అమెరికా చేస్తున్నట్లు సమాచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles