తెలంగాణ సామ్న: నటుడు అల్లు అర్జున్‌కు పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు వాచారణకు రావాలని అందులో తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనపై కేసు నమోద అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అర్జున్‌ను అరెస్ట్ చేయగా మధ్యంతర బెయిలు తీసుకున్న నేపథ్యంలో తాజాగా మళ్లీ
పోలీసులు నోటీసులు అందజేకడం ప్రాధాన్యత సంతరించుకుంది.
