తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు వ్యాఖ్యానించడంపై ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించినట్టు తెలుస్తుంది. వక్ఫ్ బోర్డులో వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిం యేతరులు ఉండటాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం అనుకుంటున్న తరుణంలో తిరుమలలో హిందూవేతరులను తొలగించాలని టిటిడి చైర్మన్ అనడం ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. హిందూ ముస్లింలను ఒకేలా చూడాలని తెలిపారు
