2024 సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ముద్ర లోనుకు రూపాయి 20 లక్షల వరకు పెంచుతున్నట్టుగా తెలిపారు. అలాగే బీహార్ కు ఏపీకి ప్రత్యేక నిధులు ఇస్తున్నట్టుగా తెలిపారు.