జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కోరుట్ల పట్టణానికి చెందిన విత్తనాల నాగరాజు గుడ్ల విశాల్ అనే ఇద్దరిపై పిడి యాక్ట్ కేసులు నమోదు నమోదు చేసినట్టు మెట్పల్లి డి.ఎస్.పి ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతము వీరిద్దరూ చర్లపల్లి జైల్లో ఉండగా పై ఇద్దరిపై పీడియట్టు ప్రభుత్వం చే ధ్రువీకరించబడినదని డిఎస్పి తెలిపారు.
