(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలకమైన వార్డు రిజర్వేషన్ జాబితాను అధికారులు ఖరారు చేశారు. ఈ జాబితా విడుదలతో పట్టణ రాజకీయాల్లో హడావిడి మొదలైంది. ముఖ్యంగా మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
మొత్తం 33 వార్డులకు గాను జనరల్, బీసీ (బ్యాక్‌వర్డ్ క్లాస్), ఎస్సీ (షెడ్యూల్డ్ కాస్ట్), ఎస్టీ (షెడ్యూల్డ్ ట్రైబ్) కేటగిరీలతో పాటు మహిళలకు రిజర్వేషన్ ఖరారు చేశారు.
ఖరారైన కోరుట్ల మున్సిపల్ వార్డు రిజర్వేషన్ వివరాలు ఇవే:
1వ వార్డు – జనరల్ (మహిళ)
2వ వార్డు – బీసీ (మహిళ)
3వ వార్డు – ఎస్సీ
4వ వార్డు – ఎస్సీ (మహిళ)
5వ వార్డు – జనరల్ (మహిళ)
6వ వార్డు – జనరల్ (మహిళ)
7వ వార్డు – ఎస్టీ
8వ వార్డు – జనరల్
9వ వార్డు – జనరల్ (మహిళ)
10వ వార్డు – జనరల్ (మహిళ)
11వ వార్డు – జనరల్
12వ వార్డు – బీసీ
13వ వార్డు – బీసీ (మహిళ)
14వ వార్డు – బీసీ (మహిళ)
15వ వార్డు – బీసీ
16వ వార్డు – ఎస్సీ
17వ వార్డు – బీసీ
18వ వార్డు – జనరల్
19వ వార్డు – జనరల్
20వ వార్డు – జనరల్
21వ వార్డు – బీసీ (మహిళ)
22వ వార్డు – జనరల్ (మహిళ)
23వ వార్డు – జనరల్
24వ వార్డు – జనరల్ (మహిళ)
25వ వార్డు – బీసీ (మహిళ)
26వ వార్డు – జనరల్ (మహిళ)
27వ వార్డు – బీసీ
28వ వార్డు – బీసీ
29వ వార్డు – జనరల్ (మహిళ)
30వ వార్డు – జనరల్
31వ వార్డు – బీసీ
32వ వార్డు – జనరల్
33వ వార్డు – బీసీ (మహిళ).
రిజర్వేషన్ ఖరారుతో అభ్యర్థుల ఎంపిక, రాజకీయ సమీకరణలు, కూటములపై పార్టీల్లో అంతర్గత చర్చలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా మహిళలకు అధికంగా కేటాయింపులు ఉండటంతో కొత్త ముఖాలకు అవకాశం దక్కే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
