2024 నవంబర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ మూలాలు ఉన్న ఆరుగురు గెలిచారు. ఈ ఆరుగురు కూడా డెమొక్రటిక్ పార్టీ నుండి గెలవడం విశేషం. వీరిలో మిచిగాన్ నుంచి థానేదార్, కాలిఫోర్నియా నుండి అమీబేరా, రో ఖన్నా, ఇల్లీనాస్ నుంచి రాజా కృష్ణమూర్తి, వర్జీనియా నుండి సుహాస్ సుబ్రహ్మణ్యం వాషింగ్టన్ నుండి ప్రమీల జైపాల్ ఉన్నారు.

సూపర్ న్యూస్ ఇలాంటి కొత్త కొత్త వార్తలు జనానికి తొందర తొందరగా తెలుపాలని కోరుకుంటూ,………
dhanyavadh