(పిట్ట రాజేష్, కోరుట్ల)
కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణ మరియు కోరుట్ల మండలానికి చెందిన 85 మంది లబ్ధిదారులకు రూ.85,09,860/- (ఎనభై ఐదు లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రూపాయలు) విలువగల కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అందించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి బారాస నేతలు, పట్టణ కౌన్సిలర్ల తో పాటుగా స్థానిక నాయకులు పాల్గొన్నారు
