
తెలంగాణ సామ్నÑ బారాస నాయకుడు ఎర్రోళ్ల అరెస్ట్ అక్రమమని బారాస నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావ్ ఖండిరచారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా శ్రీనివాస్‌ను ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన విమర్శించారు. ఇది పూర్తిగా అప్రజా
స్వామ్యమని ఆయన మండిపడ్డారు. హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా శాంతి భద్రతల విషయంలో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్యంలా లేదని పోలీసు రాజ్యంలా వుందని ఆయన అన్నారు. ఇలాంటి
రాక్షస పైశాచిక ఆనందం ఎంతోకాలం నిలవదని ఆయన అన్నారు. ప్రజలే బుద్దిచెప్పే రోజులు వస్తాయని ఆయన తెలిపారు.
