జమ్మూ కాశ్మీర్లో ఉగ్రమూక తమ దాడులను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఆదివారం శ్రీనగర్లో రద్దీగా ఉండే మార్కెట్ పై గ్రానైట్ దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో 12 మంది గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆ దీనంలోకి తీసుకొని హై అలర్ట్ ప్రకటించి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు
