అందరికీ నమస్కారం. పెరుగుతున్న సాంకేతిక విలువలను దృష్టిలో ఉంచుకొని సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా మేము “తెలంగాణ సామ్నా” వెబ్ పేజీని ప్రారంభిస్తున్నాం. ఇందుకు సహకరించిన, సహకరిస్తున్న అందరికీ శతకోటి వందనాలు.
ముఖ్యంగా ఈ వెబ్ యొక్క లక్ష్యము తెలంగాణలో జరుగుతున్న లేదా జరిగిన రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక అంశాలతో పాటుగా తెలంగాణను మనస్ఫూర్తిగా కొలిచే విధంగా మా వెబ్ పేజీ ఉంటుంది. అలాగే అలాగే దేశానికి, తెలంగాణకు సంబంధించిన అన్ని వార్తలు ఉండేలా ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రస్తుతం శక్తికి మించిన పనే. ఒక ఆశయంతో ఆదర్శంతో ముందుకు వెళుతున్న మన “తెలంగాణ సామ్నా వెబ్” ని మీరు ఆదరించి ఆశీర్వదించడమే కాకుండా మీ వారందరితో ఈ “తెలంగాణ సామ్నా” ను సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా చూస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. భవదీయ. వాసం మారుతి ప్రసాద్
